బ్యాంకు సిబ్బంది ఘరానా మోసం?

Published: Mon, 30 Aug 2021 18:51:41 ISTfb-iconwhatsapp-icontwitter-icon
బ్యాంకు సిబ్బంది ఘరానా మోసం?

కృష్ణా: మహిళా సంఘాలకు మంజూరైన రుణాన్ని బ్యాంకు సిబ్బంది స్వాహ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మోపిదేవి మండలంలోని అన్నవరం గ్రామంలో ఉన్న యూనియన్ బ్యాంకులో జరిగిన మోసం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన 7 గ్రూపుల పేరుతో వచ్చిన 70 లక్షల రుణాన్ని యూనియన్ బ్యాంకు సిబ్బంది స్వాహా చేశారని బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు. జూలై నెలలో రుణం మంజూరయితే ఆ మొత్తాలను బ్యాంకు సిబ్బంది స్వాహా చేశారని మహిళలు ఆరోపిస్తున్నారు. విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.