బాప్టిస్టు మిషన్‌ జిల్లా అధ్యక్షుడిగా లివింగ్‌స్టన్‌

ABN , First Publish Date - 2021-09-19T05:11:07+05:30 IST

బాప్టిస్టు మిషన్‌ సంఘం జిల్లా అధ్యక్షుడిగా గాతల డేవిడ్‌ లివింగ్‌స్టన్‌ ఎన్నికయ్యారు.

బాప్టిస్టు మిషన్‌ జిల్లా అధ్యక్షుడిగా లివింగ్‌స్టన్‌

ఆకివీడు, సెప్టెంబరు 18: బాప్టిస్టు మిషన్‌ సంఘం జిల్లా అధ్యక్షుడిగా గాతల డేవిడ్‌ లివింగ్‌స్టన్‌ ఎన్నికయ్యారు. బాప్టిస్టు సెంట్రల్‌ చర్చిలో శనివారం 75 గ్రామాల బాప్టిస్టు చర్చిల ఫీల్డ్‌ కౌన్సిల్‌ సభ్యుల సమావేశం నిర్వహించారు. గౌరవాధ్యక్షుడిగా ఎన్‌.జార్జిముల్లర్‌, కార్యదర్శి దేవదాసు ఏలియా, కోశాధికారిగా బాతు జాన్సన్‌ను ఎన్నుకున్నారు. ఎన్నికైన సభ్యులను అభినందించారు. 


Updated Date - 2021-09-19T05:11:07+05:30 IST