బాసరలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

ABN , First Publish Date - 2020-10-19T15:53:13+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర సరస్వతీ దేవి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

బాసరలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

నిర్మల్: ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర సరస్వతీ దేవి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడు రోజు చంద్రఘంట అలంకారంలో  జ్ఞాన సరస్వతి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అధికారులు దర్శనానికి అనుమతిస్తున్నారు. 

Updated Date - 2020-10-19T15:53:13+05:30 IST