ఎదురు చూపులు

ABN , First Publish Date - 2020-10-23T10:47:30+05:30 IST

సిరిసిల్ల నేతన్న చేతిలో బతుకమ్మ చీరలు బంగారు, వెండి వర్ణాలతో రూపుదిద్దుకు న్నా యి. విభిన్న రంగుల్లో తయారైన చీరలను ఆడ పడుచులకు బతుకమ్మ సారెగా పంపిణీ చేశా రు

ఎదురు చూపులు

బతుకమ్మ చీరల బకాయిలు  రూ.245 కోట్లు

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో ఇబ్బందులు 

వడ్డీల భారంతో సతమతం


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

సిరిసిల్ల నేతన్న చేతిలో బతుకమ్మ చీరలు బంగారు, వెండి వర్ణాలతో రూపుదిద్దుకు న్నా యి. విభిన్న రంగుల్లో తయారైన చీరలను ఆడ పడుచులకు బతుకమ్మ సారెగా పంపిణీ చేశారు. లక్ష్యాని కంటే ముందే సిరిసిల్ల వస్త్ర పరిశ్ర మలో బతు కమ్మ చీరలు ఉత్పత్తి చేసి రికార్డు సాధించారు. అయితే ఉత్పత్తి డబ్బులు రాకపో వడంతో సిరిసిల్ల, వస్త్రో త్పత్తిదారులకు వడ్డీల కష్టాలు మొదలయ్యాయి. సిరిసిల్ల నేత కార్మికు లకు చేతి నిండా పని, కడుపునిండా ఉపాధిని అందించే దిశగా  తెలంగాణ ప్రభుత్వం  నాలు గేళ్లుగా ఏటా కోటి బతుకమ్మ చీరలను సిరిసిల్ల  మరమగ్గాలపై ఉత్పత్తి చేయిస్తోంది. చీరల ఉ త్పత్తికి ఈ ఏడాది రూ.317.81 కోట్లను కేటా యించింది. బంగారు, వెండి జరీ అం చు పో గులతో 287 రంగుల్లో అంచు పట్టీలతో బతు కమ్మ చీరలు తయారు చేశారు. రాష్ట్రంలోని 1,11,74,286 మంది మహిళలను అర్హులుగా గు ర్తించారు. అన్ని జిల్లాలకు చీరలను సరఫరా చేసి పంపిణీ కూడా చేపట్టారు. సిరిసిల్ల పవర్‌ లూం వస్త్రోత్పత్తిదారులు, మ్యాక్స్‌ సొసైటీ ని ర్వాహకులు మాత్రం బతుకమ్మ చీరల బకాయి లు ఎప్పుడు వస్తాయోనని ఎదురు చూ స్తున్నారు. ఇప్పటి వరకు తొలి విడత లో ప్రభుత్వం రూ.75 కోట్లు మాత్ర మే విడుదల చేసింది. ఇంకా దాదాపు రూ.245 కోట్లు రావా ల్సి ఉంది. డబ్బు లు ఎప్పుడు వస్తాయో తెలి యని పరి స్థితి ఏర్పడింది. సిరిసిల్ల నేతన్నల బతుకుల్లో కొత్త ఆశలు చిగురింప జేసిన బతు కమ్మ చీరల బకాయిలు భారాన్ని మోపాయి.


18 వేల మరమగ్గాలపై..           

సిరిసిల్లలోని 129 మ్యాక్స్‌ సొసై టీలు, 196 ఎస్‌ఎస్‌ఐ యూనిట్ల ద్వారా కోటి చీరలను త యారు చేశారు. 18 వేల మరమగ్గాలపై 20 వేల మంది కార్మికులు నిరంతరం చీరల ఉత్ప త్తికి శ్రమించారు. కోటి చీరల్లో 90 లక్షల చీర లు 6.3 మీటర్ల పొడవుతో యువతులు కట్టు కునే విధంగా, మరో 10 లక్షల చీరలు 9 మీట ర్లతో వృద్ధుల కోసం తయారు చేశారు. బతుక మ్మ చీరల ఉత్పత్తిలో కార్మికులు ప్రతీ నెల రూ. 18 నుంచి రూ.20 వేల వరకు కూలి పొం దారు. బతుకమ్మ చీరల బట్టను టెస్కో కొను గోలు చేసింది. బట్టను కొనుగోలు చేసిన నిధు లు రాకపోవడంతో చిన్నతరహా పవర్‌లూం ప రిశ్రమ నిర్వాహకులు అప్పులుతెచ్చి బట్ట ఉ త్పత్తి చేశారు. 


చీరలు పంపిణీ జరిగినా డబ్బులు రాకపోవ డంతో వడ్డీలు చెల్లించాల్సి రావడం వారికి గుది బండగా మారింది. బతుకును ఇచ్చిన బతుక మ్మ చీరలు భారంగా మారాయని నిధులు ఎప్పుడు వస్తాయో తెలియని అయోమయ ప రిస్థితుల్లో పవర్‌లూం యజమానులు ఆందో ళన చెందుతున్నారు. 

Updated Date - 2020-10-23T10:47:30+05:30 IST