15300 దిగువన బేరిష్‌

Published: Mon, 27 Jun 2022 04:06:21 ISTfb-iconwhatsapp-icontwitter-icon
15300 దిగువన బేరిష్‌

(జూన్‌ 27-జూలై 1 తేదీల మధ్య వారానికి) 

గత వారం నిఫ్టీ: 15699 (+508)    

నిఫ్టీ గత వారం 15191-15749 పాయింట్ల మధ్యన కదలాడి 508 పాయింట్ల లాభంతో 15699 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 15300 కన్నా దిగువన ముగిస్తే స్వల్ప కాలానికి బేరిష్‌ అవుతుంది.

20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 16063, 16393, 16999, 17207 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా దిగువకు రావడం దీర్ఘకాలిక బేరిష్‌ ట్రెండ్‌ సంకేతం. 


బ్రేకౌట్‌ స్థాయి:16100 బ్రేక్‌డౌన్‌ స్థాయి:15800, నిరోధ స్థాయిలు:   15900, 16000, 16100

               (15800 పైన బుల్లిష్‌)    

 మద్దతు స్థాయిలు: 15400 15300, 15200 

                 (15600 దిగువన బేరిష్‌)  

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.