17025 దిగువన బేరిష్‌

ABN , First Publish Date - 2022-09-26T08:41:58+05:30 IST

నిఫ్టీ గత వారం 17919-17292 పాయింట్ల మధ్యన కదలాడి 204 పాయింట్ల నష్టంతో 17327 వద్ద ముగిసింది.

17025 దిగువన బేరిష్‌

(సెప్టెంబరు 26-30 తేదీల మధ్య వారానికి) 


గత వారం నిఫ్టీ 17327  (-204)    

నిఫ్టీ గత వారం 17919-17292 పాయింట్ల మధ్యన కదలాడి 204 పాయింట్ల నష్టంతో 17327 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 17025 కన్నా దిగువన ముగిస్తే స్వల్పకాలానికి బేరిష్‌ అవుతుంది.

20, 50, 100, 200 రోజుల చలన సగ టు స్థాయిలు 17702, 17315, 16836, 16991 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా దిగువకు రావడం దీర్ఘకాలిక బేరిష్‌ ట్రెండ్‌ సంకేతం. 

బ్రేకౌట్‌ స్థాయి: 17725 బ్రేక్‌డౌన్‌ స్థాయి : 17025

నిరోధ స్థాయిలు:  17525, 17625, 17725 

                   (17425 పైన బుల్లిష్‌)      

మద్దతు స్థాయిలు: 17225, 17125, 17025 

                   (17325 దిగువన బేరిష్‌)   

Updated Date - 2022-09-26T08:41:58+05:30 IST