17300 దిగువన బేరిష్‌

Published: Tue, 16 Aug 2022 00:57:18 ISTfb-iconwhatsapp-icontwitter-icon
17300 దిగువన బేరిష్‌

(ఆగస్టు 16-19 తేదీల మధ్య వారానికి)

ఆస్ర్టో గైడ్‌


నిఫ్టీ గత వారం 17360-17725 పాయింట్ల మధ్యన కదలాడి 300 పాయింట్ల లాభంతో 17698 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 17300 కన్నా దిగువన ముగిస్తే స్వల్పకాలానికి బేరిష్‌ అవుతుంది.


 20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 16588, 16317, 16825, 16993 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలు స్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా దిగువకు రావడం దీర్ఘకాలిక బేరిష్‌ ట్రెండ్‌ సంకేతం.


బ్రేకౌట్‌ స్థాయి: 18100

బ్రేక్‌డౌన్‌ స్థాయి : 17300

నిరోధ స్థాయిలు :   17900, 18000, 18100 

           (17800 పైన బుల్లిష్‌)      

మద్దతు స్థాయిలు : 17500 17400, 17300 

                    (17600 దిగువన బేరిష్‌) 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.