బెల్లంపల్లి ఐసోలేషన్‌కు ఆక్సిజన్ సిలిండర్లను అందించిన గడ్డం వినోద్

ABN , First Publish Date - 2021-05-15T17:45:13+05:30 IST

మంచిర్యాల: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఐసోలేషన్ సెంటర్‌కు మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత గడ్డం వినోద్ చేయూతనందించారు.

బెల్లంపల్లి ఐసోలేషన్‌కు ఆక్సిజన్ సిలిండర్లను అందించిన గడ్డం వినోద్

మంచిర్యాల: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఐసోలేషన్ సెంటర్‌కు మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత గడ్డం వినోద్ చేయూతనందించారు. ఐసోలేషన్ హోంకు తక్షణ సాయంగా 50 ఆక్సిజన్ సిలిండర్‌లను వినోద్ అందజేశారు. బాధితులకు ఎలాంటి అవసరం ఉన్నా వ్యక్తిగతంగా సహాయం చేస్తానని వినోద్ హామీ ఇచ్చారు.

Updated Date - 2021-05-15T17:45:13+05:30 IST