జనసేనతోనే ఉత్తమ భవిష్యత్తు

ABN , First Publish Date - 2022-06-29T05:21:11+05:30 IST

జనసేన పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి ఉత్తమ భవిష్యత్తు ఉంటుందని జన సేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య తెలిపారు.

జనసేనతోనే ఉత్తమ భవిష్యత్తు
ప్రచారం చేస్తున్న జనసేన చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య

సిద్దవటం, జూన్‌ 28: జనసేన పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి ఉత్తమ భవిష్యత్తు ఉంటుందని జన సేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య తెలిపారు. జన సేన పార్టీ సిద్ధాంతాలు పవన్‌ కళ్యా ణ్‌ భావజాలం తెలియాలనే ఉద్దేశం తో సిద్దవటం మండలంలోని కను మలోపల్లె, శేఖరాజుపల్లెల్లో ఇంటిం టికి జనసేన కార్యక్రమంలో భాగం గా  కరపత్రాలను పంపిణీ చేస్తు న్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాజంపేట జనసేన పార్టీ యువ నాయకులు పోలిశెట్టి శ్రీనివాసులు, చెంగల్‌ రాయుడు, జనసేన వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-29T05:21:11+05:30 IST