TS news: రామయ్య సన్నిధిలో శ్రావణమాస ఉత్సవాలు

ABN , First Publish Date - 2022-07-29T15:38:57+05:30 IST

భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రావణ మాస ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

TS news: రామయ్య సన్నిధిలో శ్రావణమాస ఉత్సవాలు

భద్రాద్రి: భద్రాద్రి రామయ్య సన్నిధి(Bhadradri ramayya temple)లో శ్రావణ మాస (Shravana masam) ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా ఉపాలయంలో వేంచేసి ఉన్న లక్ష్మీ తయారు అమ్మవారికి విశేష అభిషేకం నిర్వహించారు. కుంకుమార్చన అనంతరం లక్ష్మీ అష్టోత్తర పారాయణం నిర్వహించారు. ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములు బంగారు కవచాలతో భక్తులకు దర్శనమిస్తున్నారు.

Updated Date - 2022-07-29T15:38:57+05:30 IST