పాల్వంచ సీతారాంపట్నం విద్యుత్ సబ్ స్టేషన్‌‌లో అగ్నిప్రమాదం

Jun 15 2021 @ 09:08AM

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని పాల్వంచ సీతారాంపట్నం విద్యుత్ సబ్ స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటల అదుపునకు యత్నిస్తున్నారు. విద్యుత్ సరఫరా అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.