భైంసాలో కొనసాగుతున్న పోలీసుల ఆంక్షలు

Published: Tue, 26 Oct 2021 08:24:26 ISTfb-iconwhatsapp-icontwitter-icon

నిర్మల్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ధ్వంసం నేపథ్యంలో భైంసాలో పోలీసుల ఆంక్షలు  కొనసాగుతున్నాయి.  నిత్యావసరాలకై ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటల పాటు ఆంక్షలను సడలించారు. పట్టణంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రజలు శాంతిభద్రతలకు సహకరించాలని పోలీసులు సూచించారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.