వైభవంగా భక్తరహళ్ళి నరసింహస్వామి ఉత్సవాలు

Published: Tue, 16 Aug 2022 00:45:37 ISTfb-iconwhatsapp-icontwitter-icon
వైభవంగా భక్తరహళ్ళి నరసింహస్వామి ఉత్సవాలు భక్తరహళ్ళి ఆలయంలో సందడి

మడకశిర రూరల్‌. ఆగస్టు15 :  శ్రావణ మాస  పురష్కరించుకొని  భక్తరహళ్ళి నరసంహస్వామి, జిల్లేడగుంట ఆంజనేయస్వామి ఆలయాల్లో సోమవారం ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు.   వివిధ ప్రాంతల నుంచి మొక్కుబడులు ఉన్న భక్తులు హారతులతో వచ్చి స్వామివారి ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.