సాగర్‌ ఎస్పీఎఫ్‌ ఆర్‌ఐగా భాస్కర్‌

Published: Mon, 08 Aug 2022 00:26:38 ISTfb-iconwhatsapp-icontwitter-icon
  సాగర్‌ ఎస్పీఎఫ్‌ ఆర్‌ఐగా భాస్కర్‌  పవనకుమార్‌ను సన్మానిస్తున్న చంద్రశేఖర్‌

నాగార్జునసాగర్‌, ఆ గస్టు 7: నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ఎస్పీఎఫ్‌ ఆర్‌ఐ గా మూడేళ్లుగా విధులు నిర్వహిస్తున్న పవనకుమార్‌ ఎస్పీఎఫ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ అమీనపూర్‌కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో అసెంబ్లీలో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న భాస్కర్‌ పదోన్నతిపై ఎస్పీఎఫ్‌ ఆర్‌ఐగా సాగర్‌కు వ చ్చారు. ఈ సందర్భంగా పవనకుమార్‌ను ఎస్పీఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ చం ద్రశేఖర్‌ శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సాగ ర్‌ ఎస్‌ఐ రాంబాబు, ఎస్పీఎఫ్‌ సిబ్బంది పుల్లయ్య, సాయికిరణ్‌, మట్టయ్య, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.