భూతపురి సాహిత్య పురస్కారం

ABN , First Publish Date - 2021-03-01T06:33:01+05:30 IST

భూతపురి సుబ్రహ్మణ్యశర్మ 84వ జయంతి సం దర్భంగా 19వ సాహిత్య పురస్కార ప్రదానోత్సవం మార్చి 7 ఉ.10గం.లకు సి.పి.బ్రౌన్‌ భాషా...

భూతపురి సాహిత్య పురస్కారం

భూతపురి సుబ్రహ్మణ్యశర్మ 84వ జయంతి సం దర్భంగా 19వ సాహిత్య పురస్కార ప్రదానోత్సవం మార్చి 7 ఉ.10గం.లకు సి.పి.బ్రౌన్‌ భాషా పరి శోధన కేంద్రం, కడపలో జరుగుతుంది. ఉస్మా నియా విశ్వవిద్యాలయం పూర్వ తెలుగు శాఖా ధ్యక్షులు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి పురస్కారాన్ని అందుకుంటారు. మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి, మున గాల సూర్యకళావతి తదితరులు పాల్గొంటారు. 

భూతపురి గోపాలకృష్ణశాస్త్రి


Updated Date - 2021-03-01T06:33:01+05:30 IST