‘బిగ్‌బాస్’ ఫేమ్ పావనికి Covid
ABN , First Publish Date - 2022-01-21T16:01:34+05:30 IST
‘బిగ్ బాస్’ సీజన్-5 ఫేం పావనికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తెలుగులో పలు చిత్రాలు, సీరియల్స్‌లో నటించిన పావని తమిళంలో ‘రెట్టై వాల్ కురివి’ అనే ద్వారా పరిచయమైంది. తాజాగా ‘బిగ్ బాస్
పెరంబూర్(చెన్నై): ‘బిగ్ బాస్’ సీజన్-5 ఫేం పావనికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తెలుగులో పలు చిత్రాలు, సీరియల్స్‌లో నటించిన పావని తమిళంలో ‘రెట్టై వాల్ కురివి’ అనే ద్వారా పరిచయమైంది. తాజాగా ‘బిగ్ బాస్’ సీజన్-5లో పాల్గొన్న ఆమె, ప్రజల ఆదరాభిమానాలతో మూడో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో, పావని తన ఇన్ స్టాగ్రామ్‌లో, తనకు పాజిటివ్ నిర్ధారణ అయిందని, స్వల్ప లక్షణాలు కావడంతో వైద్యుల సలహా మేరకు హోం క్వారంటైన్లో ఉన్నట్లు తెలియజేసింది.