‘హుజురాబాద్‌లో గెలిచి కేటీఆర్‌కు గిఫ్ట్‌గా ఇస్తాం’

ABN , First Publish Date - 2021-07-25T12:00:35+05:30 IST

హుజురాబాద్‌లో ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేసి మంత్రి కేటీఆర్‌కు

‘హుజురాబాద్‌లో గెలిచి కేటీఆర్‌కు గిఫ్ట్‌గా ఇస్తాం’

హైదరాబాద్ సిటీ/ముషీరాబాద్‌ : హుజురాబాద్‌లో ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేసి మంత్రి కేటీఆర్‌కు బర్త్‌డే గిఫ్ట్‌గా ఇస్తామని టీఆర్‌ఎస్ నాయకుడు పాడి కౌశిక్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం ముషీరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు టి.సోమన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ముక్కోటి వృక్షోత్సవానికి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ హాజరై మొక్కలు నాటారు. 

Updated Date - 2021-07-25T12:00:35+05:30 IST