Advertisement

ఐదేళ్ల బాలిక నుంచి ఫోన్... ‘రెమిడిసివిర్’ పంపిన ఎమ్మెల్యే!

Apr 21 2021 @ 07:40AM

బరేలీ: ఆ బీజేపీ ఎమ్మెల్యే కరోనా వారియర్ తరహాలో బాధితులకు సాయం అందిస్తున్నారు. తన ఫోను నంబరునే హెల్ప్‌లైన్‌గా మార్చివేసి పలువురిని ఆదుకుంటున్నారు. బీహార్‌లోని బిథరీ ఎమ్మెల్యే  పప్పూ భర్తౌలాకు లక్నోకు చెందిన ఐదేళ్ల బాలిక నుంచి ఫోన్ వచ్చింది. తనకు తండ్రి లేడని, తన సోదరుడు కరోనాతో బాధపడుతున్నాడని, రెమిడిస్‌విర్ ఇంజక్షన్ కావాలని కోరింది. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఆ బాలిక కోరిన విధంగా ఇంజక్షన్ పంపించారు.


Follow Us on:
Advertisement

ప్రత్యేకంమరిన్ని...