44 బస్తాల రేషన్‌ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2021-03-07T02:33:48+05:30 IST

సూళ్లూరుపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని తంగేటిదిబ్బ వద్ద కారిజాత రోడ్డుపై ఓ వ్యాన్‌లో

44 బస్తాల రేషన్‌ బియ్యం పట్టివేత

సూళ్లూరుపేట, మార్చి 6 : సూళ్లూరుపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని తంగేటిదిబ్బ వద్ద కారిజాత రోడ్డుపై ఓ వ్యాన్‌లో తరలిస్తున్న రేషన్‌బియ్యం 44 బస్తాలను పోలీసులు శనివారం పట్టుకున్నారు. వాటంబేడు నుంచి ఈ రేషన్‌ బియ్యాన్ని తరలిస్తున్నట్లు తెలిపారు. బియ్యం తరలిస్తున్న వాహనం డ్రైవర్‌తోపాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


 





Updated Date - 2021-03-07T02:33:48+05:30 IST