BJP ఫ్లెక్సీలపై GHMC బాదుడే బాదుడు..

ABN , First Publish Date - 2022-07-03T16:49:01+05:30 IST

బీజేపీ ఫ్లెక్సీల(BJP Flexies)కు జీహెచ్ఎంసీ(GHMC) భారీగా పెనాల్టీ వేస్తోంది. ఇప్పటివరకు 20 లక్షలకు పైగా జరిమానాలు విధించింది.

BJP ఫ్లెక్సీలపై GHMC బాదుడే బాదుడు..

Hyderabad : బీజేపీ ఫ్లెక్సీల(BJP Flexies)కు జీహెచ్ఎంసీ(GHMC) భారీగా పెనాల్టీ వేస్తోంది. ఇప్పటివరకు 20 లక్షలకు పైగా జరిమానాలు విధించింది. ట్విట్టర్‌(Twitter)లో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా జీహెచ్ఎంసీ ఫైన్లు(Fines) వేస్తోంది. టీఆర్ఎస్ ఫ్లెక్సీల(TRS Flexies)కు మూడు లక్షల రూపాయలు పెనాల్టీలు వేసింది. జీహెచ్ఎంసీ ట్విటర్ ఖాతాకు ఫ్లెక్సీలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ రోజు వచ్చిన ఫిర్యాదులపై రేపు జరిమానాలు జారీ చేస్తామని జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్‌మెంట్ వెల్లడించింది.



Updated Date - 2022-07-03T16:49:01+05:30 IST