Bandi sanjayకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఫోన్

ABN , First Publish Date - 2022-01-03T19:07:29+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫోన్ చేశారు.

Bandi sanjayకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఫోన్

కరీంనగర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫోన్ చేశారు. బండి సంజయ్ పోలీస్ కస్టడీలో ఉన్న విషయాన్ని సిబ్బంది నడ్డాకు తెలియజేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పక్షాన సంజయ్ చేస్తున్న పోరాటం భేష్ అని మెచ్చుకున్నారు. కేసుల గురించి భయపడాల్సి అవసరం లేదన్నారు. బండి వెనక జాతీయ నాయకత్వం ఉందని.. ఇదే విధంగా ప్రజల సమస్యలపై పోరాడాలని.. సంజయ్ జీకి తన మాటగా చెప్పాలని జేపీ నడ్డా ఫోన్‌లో తెలిపారు. 

Updated Date - 2022-01-03T19:07:29+05:30 IST