నల్లగొండ చేరుకున్న Bandi sanjay...ఉద్రిక్తం

Nov 15 2021 @ 12:59PM

నల్లగొండ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జిల్లాలోని  ఆర్జాలబావి ధాన్యం కొనుగోలు కేంద్రానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆర్జాల బావి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బండి సంజయ్ గో బ్యాక్ అంటూ నల్ల జెండాలతో టీఆర్‌ఎస్ నాయకుల ఆందోళనకు దిగారు. మరోవైపు పోలీసులు డ్రోన్‌తో కదలికలను పర్యవేక్షిస్తున్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.