Amaravathi: రైతులకు భరోసా కల్పించడంలో CM Jagan విఫలయ్యారని BJP Leader లంక దినకర్ ఒక ప్రకటనలో ఆరోపించారు. జగన్ పాలనలో కౌలు రైతులకు ఎక్స్‌గ్రేషియా జీవోకే పరిమితమైందన్నారు. వైఎస్సార్ రైతు భరోసా అని పెద్ద అక్షరాలలో రాసి, సబ్ టైటిల్‌గా చిన్న అక్షరాలతో పీఎం కిసాన్ అని ఎందుకు రాశారని ప్రశ్నించారు. ప్రతి రైతుకి రూ. 12,500 ఇస్తామని చెప్పి, రూ.7,500లకే ఎందుకు కుదిరించారని విమర్శించారు.
ఇవి కూడా చదవండి