తలపోటుగా రెవిన్యూలోటు: లంకా దినకర్‌

ABN , First Publish Date - 2021-12-15T01:09:42+05:30 IST

ఏపీలో అస్తవ్యస్త పాలనతో రెవిన్యూలోటు తలపోటుగా ఏపీలో

తలపోటుగా రెవిన్యూలోటు: లంకా దినకర్‌

అమరావతి: ఏపీలో అస్తవ్యస్త పాలనతో రెవిన్యూలోటు తలపోటుగా మారిందని బీజేపీ నేత లంకా దినకర్‌ అన్నారు. బడ్జెట్‌లో, కాగ్ నివేదికలో లేని వ్యయం ఏక్కడి నుంచి వచ్చాయనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉందన్నారు. మూలధన వ్యయం బ్రహ్మాండంగా చేశామని ప్రభుత్వ తెలిపిందన్నారు. మరి అటువంటపుడు అదనపు అప్పుల కోసం నిబంధనల సడలింపు కావాలని కేంద్ర ఆర్థికమంత్రిని విజయసాయిరెడ్డి ఎందుకు కోరారని ఆయన ప్రశ్నించారు. 


Updated Date - 2021-12-15T01:09:42+05:30 IST