జొన్నాడలో Somuveerrajuను అడ్డుకున్న పోలీసులు... ఉద్రిక్తం

Published: Wed, 08 Jun 2022 11:18:57 ISTfb-iconwhatsapp-icontwitter-icon
జొన్నాడలో Somuveerrajuను అడ్డుకున్న పోలీసులు... ఉద్రిక్తం

తూర్పుగోదావరి: జిల్లాలోని జొన్నాడ జంక్షన్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎస్సీ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు( somuveerraju)ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సోమువీర్రాజు వాహనం కదలకుండా మరో వాహనం పోలీసులు అడ్డుపెట్టారు. పోలీసుల తీరు పట్ల బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.