ఉత్తరాఖండ్.. బీజేపీ హవా

Published: Thu, 10 Mar 2022 10:52:08 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఉత్తరాఖండ్.. బీజేపీ హవా

ఉత్తరాఖండ్‌లో బీజేపీ అధికారం దిశగా దూసుకెళ్తోంది. 70 అసెంబ్లీ సీట్లున్న ఉత్తరాఖండ్‌లో బీజేపీ 44 స్థానాల్లో ముందంజలో ఉంది. తర్వాత కాంగ్రెస్ 20 సీట్లలో లీడింగ్‌లో ఉంది. ఆ తర్వాత బీఎస్పీ 2 స్థానాల్లో, స్వతంత్ర అభ్యర్థులు రెండు స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఏ పార్టీ అయినా అధికారం దక్కించుకోవాలంటే 36 సీట్లు సొంతం చేసుకోవాలి. అయితే, ఇప్పటికే బీజేపీ 44 సీట్లతో ముందంజలో ఉండటంతో, ఆ పార్టీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.