మెదక్: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etela rajendar) భూముల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. మాసాయిపేట మండలం అచ్చంపేట అచ్చంపేట గ్రామాల పరిధిలో జమున హేచరీస్ కబ్జా చేసిన భూములను రైతులకు తిరిగి ఇవ్వాలంటూ రజక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. వర్షం కాలం వస్తుంది వారం పది రోజుల్లో భూములు అందించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని రైతులకు నచ్చజెప్పేందుకు యత్నిస్తున్నారు.
ఇవి కూడా చదవండి