స్పీకర్ పోచారంతో బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

Published: Tue, 15 Mar 2022 10:13:53 ISTfb-iconwhatsapp-icontwitter-icon
స్పీకర్ పోచారంతో బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో బీజేపీ ఎమ్మెల్యేలు రఘు నందన్, ఈటల రాజేందర్, రాజాసింగ్ మంగళవారం ఉదయం భేటీ అయ్యారు. హైకోర్టు సూచన మేరకు బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్‌ వద్దకు అసెంబ్లీ సెక్రటరీ తీసుకెళ్లారు. ఈ సందర్భంగా తమ హక్కులను కాపాడాలని స్పీకర్‌ను ఎమ్మెల్యేలు కోరారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.