
హైదరాబాద్: అసెంబ్లీ సెక్రటరీని బీజేపీ ఎమ్మెల్యేలు ఈటెల, రాజాసింగ్, రఘునందన్ రావు మంగళవారం ఉదయం కలిశారు. హైకోర్టు సూచన మేరకు బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ దగ్గరకు అసెంబ్లీ సెక్రటరీ తీసుకెళ్లనున్నారు. ఇప్పటికే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీకి చేరుకున్నారు.
ఇవి కూడా చదవండి