కుటుంబ పాలనను కూకటివేళ్లతో పెకిలించాలి: Laxman

Published: Sun, 03 Jul 2022 20:14:26 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కుటుంబ పాలనను కూకటివేళ్లతో పెకిలించాలి: Laxman

సికింద్రాబాద్: తెలంగాణలో కుటుంబ పాలనను కూకటివేళ్లతో పెకిలించాలని.. అందుకు బీజేపీ సమర శంఖం పూరిస్తోందని బీజేపీ ఎంపీ డాక్టర్ కే. లక్ష్మణ్ అన్నారు.  బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా లక్ష్మణ్ మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో ప్రజలు విసిగిపోయారన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. యోగి తరహా పాలన కావాలంటే బీజేపీ రావాలని లక్ష్మణ్ అన్నారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.