తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన బండి సంజయ్

ABN , First Publish Date - 2022-09-17T15:04:05+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన బండి సంజయ్

కరీంనగర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(BJP state president Bandi Sanjay) విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. శనివారం విమోచన దినోత్సవం సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ జెండా ఎగురవేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బండి.. రాష్ట్రవ్యాప్తంగా విమోచన దినోత్సవాలు జరుపుకుంటుంటే కేసీఆర్ సర్కారు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించడం సిగ్గుచేటని సీఎం కేసీఆర్ సర్కార్ ను బండి సంజయ్ విమర్శించారు.

Updated Date - 2022-09-17T15:04:05+05:30 IST