హైదరాబాద్: కేసీఆర్(kcr) ముక్త్ తెలంగాణే బీజేపీ లక్ష్యం తెలంగాణ బీజేపీ ఇన్ ఛార్జ్ తరుణ్‌చుగ్(tarun chug) పేర్కొన్నారు.రైతులను కేసీఆర్ మోసం చేశారని తరుణ్‌చుగ్ ఆరోపించారు.తెలంగాణలో టీఆర్ఎస్ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతతో వున్నారని చెప్పారు.ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.బీజేపీ సర్కార్ రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. వ్యక్తి, కుటుంబం కోసం కాదు.. దేశం కోసమే బీజేపీ పనిచేస్తుందని తరుణ్‌చుగ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి