స్పా ముసుగులో బ్లాక్ మెయిలింగ్.. యువతులను ఎరగా చూపి రహస్య చిత్రీకరణలు

Published: Sun, 15 May 2022 11:18:37 ISTfb-iconwhatsapp-icontwitter-icon
స్పా ముసుగులో బ్లాక్ మెయిలింగ్.. యువతులను ఎరగా చూపి రహస్య చిత్రీకరణలు

విజయవాడ: విజయవాడలో స్పా ముసుగులో బ్లాక్ మెయిలింగ్ జరుగుతోంది. యువతులను ఎరగా చూపి రహస్య చిత్రీకరణలు జరుగుతున్నాయి. ఈ ఘటనలో యువకులు, పెద్దవారు ఇరుక్కుపోతున్నారు. శ్రీబాగ్‌’ కనుసన్నల్లో స్పా సిండికేట్‌ వీడియోలు చూపించి స్పా సెంటర్స్‌ యజమానులు బెదిరింపులకు  పాల్పడుతున్నారు. బెజవాడ పోలీసులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కొంతకాలంగా స్పా సెంటర్స్‌పై దృష్టిసారించినట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.