అనుగ్రహించు అన్నపూర్ణేశ్వరీ..!

ABN , First Publish Date - 2022-09-29T06:02:21+05:30 IST

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అనంతపురం నగరంలోని పాతూరు వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని అన్నపూర్ణదేవిగా అలంకరించారు.

అనుగ్రహించు అన్నపూర్ణేశ్వరీ..!

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అనంతపురం నగరంలోని పాతూరు వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని అన్నపూర్ణదేవిగా అలంకరించారు. వివిధ ఆలయాల్లో మూడోరోజున అమ్మవారు వేదమాత గాయత్రిదేవిగా భక్తులకు దర్శనచ్చారు. ఆలయాలకు భక్తులు క్యూ కట్టారు. 

                                                      - అనంతపురం కల్చరల్‌

Updated Date - 2022-09-29T06:02:21+05:30 IST