రక్తపరీక్షలో వచ్చిన ఫలితాలు ఏం సూచిస్తాయో తెలుసా?

Published: Tue, 21 Dec 2021 13:53:47 ISTfb-iconwhatsapp-icontwitter-icon
రక్తపరీక్షలో వచ్చిన ఫలితాలు ఏం సూచిస్తాయో తెలుసా?

ఆంధ్రజ్యోతి(21-12-2021)

రుగ్మతలను కనిపెట్టే సులువైన పరీక్ష బ్లడ్‌ టెస్ట్‌. ఈ పరీక్షల ఫలితాల్లో కనిపించే హెచ్చుతగ్గులు శరీరంలో దాగిన అస్వస్థతలకు అద్దం పడతాయి. ఆ ఫలితాల సూచనలు ఏవంటే....


టోటల్‌ ప్రొటీన్‌ (టిపి)

పెరిగితే: డీహైడ్రేషన్‌, ఇన్‌ఫ్లమేషన్‌

తరిగితే: రక్తస్రావం, కాలేయ వ్యాధి, మూత్రపిండాల వ్యాధి, జీర్ణకోశ వ్యాధి, కంజెస్టివ్‌ హార్ట్‌ ఫెయిల్యూర్‌


ఎఎల్‌బి (ఆల్బ్యుమిన్‌)

పెరిగితే: డీహైడ్రేషన్‌

తరిగితే: రక్తస్రావం, కాలేయ వ్యాధి, మూత్రపిండాల వ్యాధి, జీర్ణకోశ వ్యాధి, కంజెస్టివ్‌ హార్ట్‌ ఫెయిల్యూర్‌


బ్లడ్‌ యూరియా నైట్రోజన్‌ (బియుఎన్‌)

పెరిగితే: మూత్రపిండాల వ్యాధి, డీహైడ్రేషన్‌, మూత్ర విసర్జనలో అడ్డంకి, గుండెజబ్బు, షాక్‌, అధిక మాంసకృత్తులతో కూడిన ఆహారం

తరిగితే: కాలేయ వ్యాధి, ఆహారంలో మాంసకృత్తుల లోపం


గ్లోబ్యులిన్‌ (జిఎల్‌ఒబి)

పెరిగితే: తీవ్ర ఇన్‌ఫ్లమేషన్‌, తీవ్ర ఇన్‌ఫెక్షన్‌

తరిగితే: రక్తస్రావం, జీర్ణకోశ వ్యాధి, వ్యాధినిరోధకశక్తి లోపం


క్రియాటినిన్‌ (సిఆర్‌ఈటి)

పెరిగితే: మూత్రపిండాల వ్యాధి, డీహైడ్రేషన్‌, కండర నష్టం, మూత్రంలో అడ్డంకి

తరిగితే: ఓవర్‌ హైడ్రేషన్‌


గ్లూకోజ్‌ (జిఎల్‌యు)

పెరిగితే: డయాబెటిస్‌ మెల్లిటస్‌

తరిగితే: సెప్సిస్‌, పోషకాహార లోపం, నాడీ సంబంధ వ్యాధి


కొలెస్ట్రాల్‌ (సిహెచ్‌ఔల్‌)

పెరిగితే: డయాబెటిస్‌ మెల్లిటస్‌, హైపోథైరాయిడిజం, పాంక్రియటైటిస్‌, మూత్రపిండాల వ్యాధి

తరిగితే: పేగుల వ్యాధులు, కాలేయ పనితీరు లోపం.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.