బీఎండబ్ల్యూ సరికొత్త ఎక్స్‌3

Published: Fri, 21 Jan 2022 02:57:44 ISTfb-iconwhatsapp-icontwitter-icon
బీఎండబ్ల్యూ సరికొత్త ఎక్స్‌3

న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూ గురువారం తన ఎక్స్‌3 ఎస్‌యూవీలో కొత్త వెర్షన్‌ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.59.9 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌). రెండు పెట్రోల్‌ వేరియంట్లలో ఈ మోడల్‌ అందుబాటులో ఉండగా.. వీటి ధర వరుసగా రూ.59.9 లక్షలు, రూ.65.9 లక్షలుగా ఉంది.  సరికొత్త లుక్‌, ప్రీమియం ఇంటీరియర్‌, సరికొత్త ఎక్వి్‌పమెంట్‌ ఫీచర్లు, అప్‌డేటెడ్‌ ఇన్ఫోటెయిన్‌మెంట్‌ వంటివి ఇందులో ఉన్నాయని కంపెనీ తెలిపింది. 

ఈ కారు కేవలం 6.6 సెకన్లలోనే 0-100 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుందని, గరిష్ఠ వేగం గంటకు 235 కిలో మీటర్లని పేర్కొంది. తర్వాతి కాలంలో ఈ మోడల్‌ డీజిల్‌ వేరియంట్‌ను విడుదల చేయనున్నట్టు  పేర్కొంది.?

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.