ఐజీఐ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు... ఢిల్లీలో హై అలర్ట్!

Published: Sun, 08 Aug 2021 11:46:53 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఐజీఐ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు... ఢిల్లీలో హై అలర్ట్!

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు(ఐజీఐ ఎయిర్‌పోర్టు)ను బాంబులతో ధ్వంసం చేస్తామంటూ ఉగ్రవాద సంస్థ అల్‌కైదా హెచ్చరించింది. ఢిల్లీ పోలీస్ విభాగానికి అల్‌కైదా పేరుతో ఈ మెయిల్ వచ్చింది. రాబోయే కొద్దిరోజుల్లో ఐజీఐ ఎయిర్‌పోర్టును బాంబులతో పేల్చివేస్తామంటూ దానిలో హెచ్చరించారు. దీంతో ఢిల్లీ పోలీసు విభాగం మరింత అప్రమత్తమయ్యింది. రాజధానిలో హై అలర్ట్ ప్రకటించారు. ఎయిర్ పోర్టులో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.