ఘనంగా దుర్గమ్మకు బోనాలు

Published: Wed, 26 Jan 2022 00:25:27 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఘనంగా దుర్గమ్మకు బోనాలు

ధర్మవరంరూరల్‌, జనవరి 25: పట్టణంలోని రాజేంద్రనగర్‌కు చెందిన ప్రజలు భకిశ్రద్ధల నడుమ దుర్గమ్మ దేవతకు మంగళవారం జ్యోతుల బోనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు పెద్దఎత్తున బోనాలను ఎత్తుకుని అమ్మవారి ఆలయం వద్దకు ఊరేగింపుగా వెళ్లి సమర్పించారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, ప్రజలు పాల్గొన్నారు. Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.