ఖాజీపేటలో బోర్న్‌ గుడ్లగూబ

ABN , First Publish Date - 2021-03-01T04:45:31+05:30 IST

ఖాజీపేట కోటంగురువాయపల్లె వేంకటేశ్వర స్వా మి ఆలయంలో బోర్న్‌జాతి గుడ్లగూబ కనబడింది.

ఖాజీపేటలో బోర్న్‌ గుడ్లగూబ

ఖాజీపేట, ఫిబ్రవరి28: ఖాజీపేట కోటంగురువాయపల్లె వేంకటేశ్వర స్వా మి ఆలయంలో బోర్న్‌జాతి గుడ్లగూబ కనబడింది. ఆదివారం తెల్లవారు జామున ఆలయంలో పొడవాటి రెక్కలు, గోళ్ళు కలిగి ఒక రకమైన శబ్దం చేస్తూ కనబడడంతో స్థానికులు చూసేందుకు వచ్చా రు. కాగా దీన్ని బోర్న్‌ గుడ్లగూబగా పిలుస్తార ని డిప్యూటీ రేంజ్‌ అధికారి గుర్రప్ప తెలిపారు. ఇవి తెల్లవారు జామున ఆహారం సేకరిస్తాయని ఆయన వివరించారు. 

Updated Date - 2021-03-01T04:45:31+05:30 IST