ltrScrptTheme3

ఇద్దరి అరెస్టు

Oct 26 2021 @ 23:32PM

కడెం, అక్టోబరు 26 : ఇస్లాంపూర్‌ గ్రామంలో దాడులు చేసి 40 గంజా యి మొక్కలు స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్ట్‌ చేసినట్లు నిర్మల్‌ ప్రొహిబి షనరీ ఎక్సైజ్‌ సీఐ సంపత్‌ కృష్ణ తెలిపారు. అరెస్ట్‌ అయిన వారిలో ఆడే ల చ్చు, సైదం భీంరావు, గోండుగూడెం ఇస్లాంపూర్‌ గ్రామానికి చెందిన వారు. దాడుల్లో ఖానాపూర్‌ సీఐ అజయ్‌ బాబు, కడెం ఎస్సై రాజు పాల్గొన్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.