విద్యార్థులకు గమనిక.. ప్రవేశ గడువు పొడిగింపు

ABN , First Publish Date - 2021-10-21T14:30:56+05:30 IST

విద్యార్థులకు గమనిక..

విద్యార్థులకు గమనిక.. ప్రవేశ గడువు పొడిగింపు

హైదరాబాద్: బి.ఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ, ఎంబీఏ తదితర కోర్సుల్లో చేరే గడువును ఈనెల 31 వరకు పొడిగించినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఇందుకు రెండు వందల రూపాయల ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇతర వివరాలు వర్సిటీ వెబ్‌సైట్‌ www.braouonline.in లో చూసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు 7382929570/580, 040-23680290/291/294/295 ఫోన్‌ నంబర్లలో సంప్రదించవ్చని వర్సిటీ అధికారులు సూచించారు. 

Updated Date - 2021-10-21T14:30:56+05:30 IST