బిక్కవోలులో విరిసిన 80 బ్రహ్మ కమలాలు

ABN , First Publish Date - 2022-01-22T05:34:26+05:30 IST

స్థానిక జువ్వలదొడ్డిలోని మామిడిశెట్టి సత్యనారాయణ ఇంట్లో బ్రహ్మకమలం మొక్కకు గురువారం అర్ధరాత్రి 80 పుష్పాలు వికసించాయి.

బిక్కవోలులో విరిసిన 80 బ్రహ్మ కమలాలు

 బిక్కవోలు, జనవరి 21: స్థానిక జువ్వలదొడ్డిలోని మామిడిశెట్టి సత్యనారాయణ ఇంట్లో బ్రహ్మకమలం మొక్కకు గురువారం అర్ధరాత్రి 80 పుష్పాలు వికసించాయి. దీంతో ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ మొక్కను పలువురు ఆసక్తిగా తిలకించారు.


Updated Date - 2022-01-22T05:34:26+05:30 IST