Eluru: ద్వారకా తిరుమలలో వైభవంగా వైశాఖమాస బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2022-05-17T14:48:50+05:30 IST

ద్వారకా తిరుమలలో వైశాఖమాస బ్రహ్మోత్సవాలు ఏడో రోజు ఘనంగా జరుగుతున్నాయి. నేడు చిన వెంకన్న శ్రీకృష్ణతులాభారం అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉదయం స్వామివారికి

Eluru: ద్వారకా తిరుమలలో వైభవంగా వైశాఖమాస బ్రహ్మోత్సవాలు

Eluru: ద్వారకా తిరుమలలో వైశాఖమాస బ్రహ్మోత్సవాలు ఏడో రోజు ఘనంగా జరుగుతున్నాయి.  నేడు  చిన వెంకన్న శ్రీకృష్ణతులాభారం అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉదయం స్వామివారికి చక్రస్నానం, రాత్రి 7 గంటలకు ధ్వజారోహణం, అనంతరం స్వామివారిని అశ్వ వాహనంపై ఊరేగిస్తారు. 

Updated Date - 2022-05-17T14:48:50+05:30 IST