తన మూత్రం తానే తాగుతున్న వ్యక్తి..! ఆరేళ్లుగా..ప్రతి రోజూ.. కారణం తెలిస్తే..

ABN , First Publish Date - 2022-05-02T03:00:25+05:30 IST

బ్రిటన్ చెందిన హ్యారీ తన మూత్రాన్ని తానే తాగుతున్నాడు. ఏకంగా ఆరేళ్లుగా ఇలా చేస్తున్నాడు. మూత్రాన్ని డబ్బాల్లో దాచుకుమని, ప్రతి రోజు రెండు వందల మిల్లీలీటర్ల చప్పున సేవిస్తున్నారు. తనకున్న మానసిక సమస్యలు తగ్గించుకునేందుకు ఇలా మూత్రపానం ప్రారంభించినట్టు తెలిపాడు.

తన మూత్రం తానే తాగుతున్న వ్యక్తి..! ఆరేళ్లుగా..ప్రతి రోజూ.. కారణం తెలిస్తే..

ఎన్నారై డెస్క్: బ్రిటన్ చెందిన హ్యారీ తన మూత్రాన్ని తానే తాగుతున్నాడు. ఏకంగా ఆరేళ్లుగా ఇలా చేస్తున్నాడు. మూత్రాన్ని డబ్బాల్లో దాచుకుమని, ప్రతి రోజు రెండు వందల మిల్లీలీటర్ల చప్పున సేవిస్తున్నారు. తనకున్న మానసిక సమస్యలు తగ్గించుకునేందుకు ఇలా మూత్రపానం ప్రారంభించినట్టు తెలిపాడు. అయితే.. దీని వల్ల తాను మరింతగా యవ్వనంగా కనిపిస్తున్నానని, పదేళ్ల వయసు తగ్గిపోయినట్టు ఉన్నానని చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. మూత్రాన్ని మాయిశ్చరైజర్‌గా లాగా ముఖాన్ని పట్టించి మర్దన కూడా చేస్తుంటాడట. 2016లో దీన్ని మొదలెట్టాడట. అయితే.. భవిష్యత్తులోనూ ఈ మూత్రపానాన్ని కొనసాగిస్తానని చెప్పుకొచ్చాడు. అయితే.. వైద్యులు మాత్రం ఇలా చేయకూడదని హెచ్చరిస్తున్నారు. మూత్రపానం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు లోనవడమే కాకుండా.. రకరకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు కూడా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. 



Updated Date - 2022-05-02T03:00:25+05:30 IST