BSF జవాన్‌కు గౌరవ మర్యాదలతో అంత్యక్రియలు

ABN , First Publish Date - 2022-06-25T17:59:34+05:30 IST

బీఎస్ఎఫ్(BSF) జవాన్‌కు గౌరవ మర్యాదలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.

BSF జవాన్‌కు గౌరవ మర్యాదలతో అంత్యక్రియలు

Vijayawada : బీఎస్ఎఫ్(BSF) జవాన్‌కు గౌరవ మర్యాదలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఉంగుటూరు మండలం తేల్లప్రోలు తన సొంత గ్రామంలో బీఎస్ఎఫ్ జవాన్ కూరపాటి దేవదానం(55) అంత్యక్రియలు జరిగాయి. 30 సంవత్సరములుగా బీఎస్ఎఫ్‌లో వెల్డర్‌గా దేవదానం విధులు నిర్వర్తిస్తున్నాడు. విధినిర్వహణలో జవాన్ దేవదానం గుండెపోటుతో మృతి చెందాడు.

Updated Date - 2022-06-25T17:59:34+05:30 IST