ఏపీఎన్‌ఎస్‌ఏ అధ్యక్షుడుగా బుచ్చిరాజు

Nov 30 2021 @ 03:52AM

విశాఖపట్నం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ న్యూరో సైంటిస్ట్స్‌ అసోసియేషన్‌ (ఏపీఎన్‌ఎ్‌సఏ) అధ్యక్షుడుగా డాక్టర్‌ బుచ్చిరాజు ఎన్నికయ్యారు. ఏపీ న్యూరోకాన్‌-2021 కాన్ఫరెన్స్‌ ఏలూరులో మూడు రోజులపాటు జరిగింది. ఈ సందర్భంగా ఆదివారం రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎన్నికైన బుచ్చిరాజు ప్రస్తుతం కేజీహెచ్‌ న్యూరాలజీ విభాగాధిపతిగా పనిచేస్తున్నారు. అసోసియేషన్‌ సెక్రటరీగా డాక్టర్‌ బాబ్జీకుమార్‌ ఎన్నికయ్యారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.