మీకు మీరే సాటి: బుద్దా వెంకన్న

ABN , First Publish Date - 2020-08-09T09:46:01+05:30 IST

మీకు మీరే సాటి: బుద్దా వెంకన్న

మీకు మీరే సాటి: బుద్దా వెంకన్న

ఏ ఎండకి ఆ గొడుగు పట్టడంలో సీఎం జగన్‌ను కొట్టినవాడు లేడని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. ‘‘రాహుల్‌గాంధీని ప్రధానిని చేసి వైఎస్‌ చివరి మాటని నిలబెట్టుకోవాలా? ఏం చెప్తిరి.. ఏం చెప్తిరి.. ఏ ఎండకి ఆ గొడుగు పట్టడంలో మిమ్మల్ని కొట్టినవాడు లేడుగా జగన్‌ గారూ!’’ అని ట్వీట్‌ చేశారు. 

Updated Date - 2020-08-09T09:46:01+05:30 IST