17475 పైన బుల్లిష్‌

Published: Mon, 28 Mar 2022 02:41:26 ISTfb-iconwhatsapp-icontwitter-icon
17475 పైన బుల్లిష్‌

(మార్చి 28- ఏప్రిల్‌1 తేదీల మధ్య  వారానికి) 

గత వారం నిఫ్టీ : 17153  (-134)   

నిఫ్టీ గత వారం 17442 -17006 పాయింట్ల మధ్యన కదలాడి 134 పాయింట్ల నష్టంతో 17153 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 17475 కన్నా పైన ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్‌ అవుతుంది.

20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయి లు 16903, 17210, 17411, 17029 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా పైనే ఉండడం దీర్ఘకాలిక బుల్లిష్‌ ట్రెండ్‌ సంకేతం. 


బ్రేకౌట్‌ స్థాయి:17475 బ్రేక్‌డౌన్‌ స్థాయి: 16825

నిరోధ స్థాయిలు: 17325, 17400, 17475 

                   (17250 పైన బుల్లిష్‌)      

మద్దతు స్థాయిలు: 16975, 16900, 16825 

                   (17050 దిగువన బేరిష్‌)

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.