17500 పైన బుల్లిష్ దిగువన బేరిష్
ABN , First Publish Date - 2022-10-03T08:40:43+05:30 IST
నిఫ్టీ గత వారం 17196-16748 పాయింట్ల మధ్యన కదలాడి 233 పాయింట్ల నష్టంతో 17094 వద్ద ముగి సింది.
(అక్టోబరు 3-7 తేదీల మధ్య వారానికి)
గత వారం నిఫ్టీ : 17094 (-233)
నిఫ్టీ గత వారం 17196-16748 పాయింట్ల మధ్యన కదలాడి 233 పాయింట్ల నష్టంతో 17094 వద్ద ముగి సింది. ఈ వారాంతంలో 17500 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది.
20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 17581, 17410, 16826, 16983 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలు స్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా దిగువకు రావడం దీర్ఘకాలిక బేరిష్ ట్రెండ్ సంకేతం.
బ్రేకౌట్ స్థాయి: 17500 బ్రేక్డౌన్ స్థాయి : 16700
నిరోధ స్థాయిలు : 17300, 17400,
17500 (17200 పైన బుల్లిష్)
మద్దతు స్థాయిలు: 16900, 16800,
16700 (17000 దిగువన బేరిష్)