17025 పైన బుల్లిష్‌

ABN , First Publish Date - 2022-03-14T08:26:07+05:30 IST

నిఫ్టీ గత వారం 16757- 15672 పాయింట్ల మధ్యన కదలాడి 385 పాయింట్ల లాభంతో 16630 వద్ద ముగిసింది...

17025 పైన బుల్లిష్‌

నిఫ్టీ గత వారం 16757- 15672 పాయింట్ల మధ్యన కదలాడి 385 పాయింట్ల లాభంతో 16630 వద్ద  ముగిసింది. ఈ వారాంతంలో 17025 కన్నా పైన ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్‌ అవుతుంది.

  20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 17008, 17318, 17370, 16960 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా పైనే ఉండడం దీర్ఘకాలిక బుల్లిష్‌ ట్రెండ్‌ సంకేతం. 

బ్రేకౌట్‌ స్థాయి: 17025 బ్రేక్‌డౌన్‌ స్థాయి: 16225

నిరోధ స్థాయిలు:   16855, 16925, 17025        (16725 పైన బుల్లిష్‌)      

మద్దతు స్థాయిలు: 16425, 16325, 16225 

                   (16525 దిగువన బేరిష్‌) 

Updated Date - 2022-03-14T08:26:07+05:30 IST